#🌹బాపు గారి జయంతి 🌹🌷 ‘బాపు’ తెలుగు సినీ కళామతల్లి మెడలో పూల హారం. బాపు తీసిన సినిమాలు, ఆయన గీసిన బొమ్మలు తెలుగు వారి హృదయ పీఠికపై మణిహారాలు. బాపు జయంతి నేడు. బాపు (డిసెంబరు 15, 1933 - ఆగష్టు 31, 2014) తెలుగునాట పేరెన్నికగన్న బహుముఖ ప్రజ్ఙాశాలి. బాపు గీత, బాపు వ్రాత తెలుగువారి సంస్కృతిలో భాగమయ్యాయి. బాపు చిత్రం ప్రచురించని తెలుగు పత్రికలు అరుదు. ఆయన వేసిన కార్టూనులూ, పుస్తకాల ముఖచిత్రాలూ లెక్క పెట్టడం కష్టం.
🌹బాపు గారి జయంతి 🌹🌷 - ShareChat
139 వీక్షించారు
1 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post