good night friends #✝జీసస్
✝జీసస్ - 13 . అంబరానికి అంటేలా అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా ( 2 ) యేసయ్య పుట్టాడని రక్షింప వచ్చాడని ( 2 ) ప్రవచనాలు నెరవేరాయి శ్రమ దినాలు ఇక పోయాయి ( 2 ) విడుదల ప్రకటించే శిక్షను తప్పించే ( 2 ) | | యేసయ్య | | దివిజానాలు సమకూరాయి ఘనస్వరాలు వినిపించాయి ( 2 ) పరముకు నడిపించే మార్గము చూపించే ( 2 ) | | యేసయ్య | | సుమ వనాలు పులకించాయి పరిమళాలు వెదజల్లాయి ( 2 ) ఇలలో నశియించే జనులను ప్రేమించే ( 2 ) | | యేసయ్య | | - ShareChat
21.2k వీక్షించారు
1 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post