#🎤పాటల పల్లకి 🎧 #📢పాటకు వేళయరా #కూల్ సాంగ్ సూపర్ మెలోడీ #సూపర్ సాంగ్ #k_raghavendrarao_musical_hits_special కె.రాఘవేంద్రరావు గారి సినిమాల్లో పాటలు చాలా బాగుంటాయి. మ్యూజిక్ బాగా రాబట్టుకుంటాడు. విజువల్ గా కూడా ప్రతి ఫ్రేమూ అందంగా తీస్తాడు. పాటల్లో కూడా పండగ వాతావరణం కనిపిస్తుంటుంది. రొమాన్స్ ని వెగటు పుట్టించకుండా చూపించడం ఒక ఆర్ట్. హీరోయిన్స్ ని అందంగా చూపించడంలో ఆయన్ని మించిన వాళ్ళు లేరు.రాఘవేంద్రరావు గారి చూపురెండిటి మీదే ఉంటుంది. ఒకటి హీరోయిన్ బొడ్డు, రెండు ఆ సీజన్లో లభించే పళ్ళు.🍇🍎🍋🍍🍊🥭 రాఘవేంద్రరావు, కీరవాణి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. వాటిలో కొన్ని ఆణిముత్యాలు మీకోసం. "బొడ్డు లోపల నన్ను దోపుకో..రైక లోపల నన్ను దాచుకో" romance peaks 👌👌👏👏💓❤️
04:59
103.6k వీక్షించారు
1 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post