#its true
its true - దేని విలువ దానిదే ప్రపంచంలో బలమైనది ‘ ఇనుము ? ఇది అన్నింటినీ కట్ చేస్తుంది ఇనుము కంటే బలమైనది ‘ అగ్గి ' ఇది ఇనుమును కరిగించేస్తుంది అగ్గి కంటే బలమైనది “ నీరు ” ఇది అగ్గిని ఆర్పివేస్తుంది నీరు కంటే బలమైనవాడు ‘ మనిషి ' . . నీటినే తాగేస్తాడు మనిషి కంటే బలమైనది “ మరణం ' ఇది మనిషి ప్రాణాన్నే తీసేస్తుంది . . ! ! - ShareChat
96 వీక్షించారు
5 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post