#🥳హ్యాపీ న్యూ ఇయర్ 2020 #🎊 న్యూ ఇయర్ వేడుకలు
🥳హ్యాపీ న్యూ ఇయర్ 2020 - తప్పులు వెదుకుతున్నారు , అందరూ నన్ను ఏడిపిస్తున్నారు అంటూ ఫిర్యాదు చేసింది . దానికి ఆ తండ్రి కూతురి చెయ్యిపట్టుకుని వంటింట్లోకి తీసుకు వెళ్లాడు , చాలా కూల్ గా మూడు గిన్నెలు తీసుకుని వాటి నిండా నీళ్లుపోసి మూడు బర్నర్ల మీదా పెట్టాడు . నీళ్లు మరుగుతున్నాయి . ఒక గిన్నెలో పొటాటోలు , మరో గిన్నెలో కోడిగుడ్లు , ఇంకో గిన్నెలో కాఫీ గింజలు వేశాడు . పది నిమిషాల తర్వాత బర్నర్లు ఆపు చేసి మూడు గిన్నెలూ కిందకు దింపాడు . పొటాటోలు , కోడి గుడ్లు తీసి ఒక పళ్లెంలో పెట్టాడు . మూడో గిన్నెలోని కాఫీ ని కప్పులో పోశాడు . కూతుర్ని దగ్గరకు తీసుకుని ' ఈ మూడు ఏమిటో ఇప్పుడు చెప్పు ? ' అని అడిగాడు . కూతురు ' ఏముంది ? పొటాటోస్ , ఎగ్స్ , కాఫీ ' అంది . అంత తొందరెందుకు వాటిని చేతుల్లోకి తీసుకు ని చూడు ' అన్నాడు తండ్రి . ఆ అమ్మాయి పొటాటోను చేతుల్లోకి తీసుకోబోతుండగానే అది మెత్తగా నుజ్జుయి కిందపడింది . తర్వాత కోడిగుడ్డును బ్రేక్ చెయ్యమన్నా డు . కూతురు గుడ్డును పగలకొట్టి పైనున్న పెంకంతా తీసేసింది . లోపల ఉడికిన గుడ్డు గట్టిగా ఉంది . తండ్రి వైపు చూసింది . ' ఇంకోటి మిగిలి ఉంది . దాని సంగతేమిటో కూడా చూడు ' అన్నాడు . ఆ అమ్మాయి కాఫీ కప్పు దగ్గరకు తీసుకుంది . నురుగులు కక్కుతున్న కాఫీ మీద నుంచి వస్తున్న వెచ్చటి పరిమళం ఉల్లాసాన్ని చ్చింది . నాన్నను కాఫీ సగం తాగి మిగిలింది తనకు ఇమ్మంది . ' వద్దులే నువ్వేతాగు ' అన్నాడు . ' ఏమిటి దీని అర్థం ? ప్లీజ్ చెప్పు నాన్నా ' అని బతిమాలింది . ' పొటాటో లు , గుడ్లు , కాఫీ గింజలు - మూడు ఒకే సమయంలో ఒకే రకమైన యాడ్వర్సిటీని ఎదుర్కున్నాయి . మరిగే నీళ్లలో అవి ఒంటిని కాల్చుకు న్నాయి . కానీ , ఒక్కోటి ఒక్కోరకంగా మారిపోయాయి . అప్పటి వరకూ గట్టిగా ఉన్న దుంపలు ప్రతికూల పరిస్థితులను తట్టుకోలేక మెత్తగా తయారయ్యాయి . గుడ్లయి తే చాలా డెలికేట్ గా హాండిల్ చెయ్యడానికే కష్టంగా ఉండేవి . లోపలంతా ద్రవం . ఏ మాత్రం బ్రేక్ అయినా మొత్తం నేలపాలవుతుందని భయం . అలాంటివి మరిగే నీళ్లల్లో ఉడికి ఉడికీ గట్టిపడిపోయాయి . గుడ్ల లోపలి ద్రవమంతా ఘనీభవించింది . కానీ , కాఫీ గింజలో . . . నీళ్లలో మరుగుతూనే నీటి రంగునీ రుచినీ స్వరూపాన్ని , స్వభావాన్ని మార్చేశాయి . పరిసరాల్ని పరిమళభరితం చేశాయి . ఇప్పుడు నువ్వాలోచించుకో . పొటాటో లాగా మెత్తబడి నిస్పృహలోకి వెళ్తావో , గుడ్డులాగా థిక్ స్కిన్డ్ అయిపోయి మనసును రాయి చేసుకుంటావో లేక , నీ వ్యక్తిత్వంతో అందరిన్నీ గెలిచి కష్టాలను అధిగమించి మంచి కాఫీలాగా - ShareChat
136 వీక్షించారు
1 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post