ntr super dialouge #ntr #🎤డైలాగ్ స్టేటస్
ntr - Posted by : @ 44304359 Posted on : ShareChat ఏమంటివి ఏమంటివి , మానవ జాతి నీచమావంత మాట వంత మాట , వైతరణి వరకు వెంటాడి వేధించి ముప్పుతిప్పలు పెట్టి తన ప్రతి ప్రాణముల దక్కించుకున్న నారిమని సావిత్రిది ఏజాతి మానవ జాతి తన భక్తితో సాక్షాత్తు పరమ శివుని ప్రత్యక్షంగావించి మీ పాశమును సైతం గడ్డి పోచగా నెంచి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణ భయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిది ఏ జాతి మానవజాతి . నీచ నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూటకట్టుకున్న మీరు , నేడు జాతి జాతి అని మమ్ము అవహేళన చేయుటయా , ఎంత అవివేకము , ఎంత అజ్ఞానము , ఇంతకు సంస్కారము . . నేటి నుండి దేవుదధికుడు , నరుడధముడు అనే కించ భావాన్ని కూకటివేళ్ళతో పెకళించివేసేద , మొక్కులు పొందే ముక్కోటి దేవతలు , దిక్కులనేలే అష్టదిక్పాలకులు , మనుగడనిచ్చే పంచభూతములు సైతం జయహో నరుడా అనే విధముగా సింహసం అధిష్టించేదా . . స్వర్ణమణిమయ రత్నాకచితమైన ఈ సభా మందిరమున అకుంఠితసేవ సేవ పరివార సమూహమద్యమున భూతల పరిరక్షకల్ప నిలయమైన ఈ రౌరవమున సర్వదా శతదా , శతదా సహస్రదా పాప పంకిలమైన కుల మత జాతి కూపమును సమూలంగా శాస్వతంగా ప్రక్షాళన గావించెద . Any Doubt | # T టాలీవుడ్ ntr super dialouge Google Play GET IT ON - ShareChat
221 వీక్షించారు
9 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post