22.3.2019 శుక్రవారం స్థానిక జిల్లా సచివాలయం లోని జిల్లా జాయింట్ కలెక్టర్ సమావేశ మందిరం లో సార్వత్రిక ఎన్నికల లో భాగంగా 24- రాజంపేట పార్లమెంటరీ నియోజక వర్గానికి టీ.డీ.పీ. పార్టీ అభ్యర్థిగా శ్రీమతి డీ.ఎ. సత్య ప్రభ, ప్రతిపాదకుడు పుంగనూరు శ్రీనివాసులు తో కలసి నామినేషన్ పత్రాలను రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ గిరీషా పీ.ఎస్. వారికి అంద చేశారు.
ఏపీ ఎన్నికల వివరాలు - HURLANDS RETURNING OFFICER COLLER , 100 % | BLUE COAST RETURNING OFFICER COLLECTOR - ShareChat
2.5k వీక్షించారు
10 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post