ShareChat
click to see wallet page
#🤩సమంత షోలో చిరంజీవి🤩
🤩సమంత షోలో చిరంజీవి🤩 - భారతదేశపు # 1 షార్ట్ న్యూస్ యాప్ . డౌన్లోడ్ Awayanews # IndiaReadsWay2News వావ్ .. చిరు అక్కినేని సమంత టాక్ షో ' సామ్ జామ్ ' ఓటీటీ ప్లాట్‌ఫాం ' ఆహా'లో ప్రసారమవుతోంది . తొలి ఎపిసోడ్ లో విజయ్ దేవరకొండను సామ్ ఇంటర్వ్యూ చేయగా .. తాజా ఎపిసోడ్ కు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు . ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి . ఈ ఫోటోల్లో చిరు స్టైలిష్ లుక్ తో అదరగొట్టగా .. ' మెగాస్టార్ లుక్ సూపర్ ' , ' వావ్ ' .. అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు . - ShareChat

More like this