😥ఎమోషనల్ స్టేటస్ - - My status - ) ) ) ) ) ) ) Just now బ్రతాకాలన్న ఆశ లేదు . . చచ్చి పోయేంత . . ధైర్యము . . లేదు . బాధ్యత తో కూడిన ఫ్యామిలీ కోసం . . గుండె కొట్టు కోవాల్సి వస్తుంది . బండరాల్లనే బందాల మధ్య ఆత్మ విశ్వాసం చూపించాల్సి ఒస్తుంది . ప్రతి రోజూ ఆలోచనతో కూడిన నిద్ర రావడం లేదు . . కానీ . . ఆ దేవుడు ఎప్పటికైన అద్భుతాలు సృష్టించుతాడు అనే చిన్న ఆశతో . . రేపటి కోసం ఎదురుచూస్తు నిద్రపోవడమే . 02 - ShareChat
3.4k వీక్షించారు
2 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post