#✝జీసస్
✝జీసస్ - 2019 KMY creations ERRY HRISTMAS డిసెంబర్ ( బుధవారం ) కు నేను నీకు తోడైయున్నాను - నియా 20 : 11 - యిర్మియా 20 : 11 ఎవరు చెప్పగలరు ఈ మాట ? మానవుడు చెప్పగలడా ? అగ్నిమాపక సిబ్బంది కావచ్చు , రక్షకబటులు కావచ్చు ఇంకా ఎవరైనా సరే సమాజములోని సమస్యల కొరకు పని చేసేవారు ఉంటారు . అలాంటివారు ఏ సమయమందైనా వెంటనే ఆ సమస్యను అదుపులోనికి తీసుకోగలరా ? తీసుకోలేరు . ఎందుకంటే ప్రమాద స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకోవడానికి సమయం పడుతుంది . సమస్య ఉన్నచోటికి రక్షకభటులు చేరుకోవడానికి సమయం పడుతుంది . కానీ దేవుడు నిన్ను వెంటనే రక్షించుటకు నేను నీకు తోడైయున్నాను అని ధృఢంగాను , రూఢిగానూ నిశ్చయముగా పలుకుతున్నాడు . నా ప్రియ నేస్తమా , యేసయ్య తప్ప మరి దేవుడేడి ? యేసయ్య తప్ప సమస్యను వెంటనే అదుపులోనికి తీసుకునే నాధుడేడి ? ఆపదలో ఆపద్భాందవుడిగా ఆదుకున్న ఆశ్రయమేది ? యేసయ్య కాదా ! యేసయ్య ప్రేమ కాదా ! యేసయ్యను నీ సొంత రక్షకునిగా అంగీకరించు . ఆయననే ఆశ్రయించు . నిన్ను రక్షించుటకు ఆయన సమర్ధుడు . KMY creations - ShareChat
32.3k వీక్షించారు
1 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post