ShareChat
click to see wallet page
#👩🏻‍🏫ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం నీ తల్లి నీకు జీవితాన్ని ఇస్తే ఆ జీవితాన్ని ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లేది, 👩‍🏫"టీచర్"👨‍🏫 నీ తల్లి నీకు తన కాళ్ళ మీద కూర్చోబెట్టి అన్నం తినిపిస్తే, నువ్వు నీ కాళ్ళ మీద నిలబడేలా చేసి నలుగురికి అన్నం పెట్టే స్థాయికి తీసుకెళ్లేది, 👨‍🏫"టీచర్"👩‍🏫 విద్యలేని వాడిని వింత పశువు అంటారు.కానీ ఎలాంటివారికైన విద్యను బోధించి వింతపశువు నుండి విలువైన వారిగా మార్చేది, 👩‍🏫"టీచర్"👨‍🏫 ఎంతటి ధనవంతుడుకైన చదువు లేకపోతే వేలుముద్ర వాళ్ళు అంటారు.కానీ ఎలాంటి వేలుముద్ర వారికైనా సరే చదువు చెప్పి ధనవంతుడిగా మార్చేది, 👨‍🏫"టీచర్"👩‍🏫 గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరః,అన్న గొప్ప సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ విలువైన వ్యక్తి, 👨‍🏫"టీచర్"👩‍🏫 మనిషి జీవితం ఉన్నత స్థాయిలోకి వెళ్లేందుకు నిరంతరం శ్రమించి,కృషి చేస్తున్న ప్రతి 👩‍🏫ఉపాధ్యాయులు👨‍🏫 అందరికీ కూడా 👨‍🏫 అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం👩‍🏫 💐శుభాకాంక్షలు💐 తెలుపుతూ మీ శ్రేయోభిలాషి 👉Bk.హరీష్😊 👩‍🏫Happy World Teachers Day👨‍🏫 to You all Great Teacher's🙏 Written By 🙂BK.Harish😊

More like this