ShareChat
click to see wallet page
#🙏🏻జై శ్రీ కృష్ణ 🌺 #జై శ్రీకృష్ణ 🚩 #శ్రీ కృష్ణ
🙏🏻జై శ్రీ కృష్ణ 🌺 - కృష్ణ పదపంకజ పంజరాంతం త్వదీయ' అద్వ్యైవ మే విశతు మానస రాజహంస: ప్రాణప్రయాణ సమయే కఫవాత పిత్తై: కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే మనస్సు కృష్ణా ఈ క్షణమే నా అనే రాజహంస పాదపద్మాలనే పంజరంలోకి చేరి ఎల్లప్పుడూ నివసించుగాక:. ఎందుకంటే ప్రాణప్రయాణ (మరణ) సమయములో కఫ; వాత; పైత్యములచే నా కంఠం మూసుకుపోయినప్పుడు . నిన్ను స్మరిస్తానో లేదో కదా? కృష్ణ పదపంకజ పంజరాంతం త్వదీయ' అద్వ్యైవ మే విశతు మానస రాజహంస: ప్రాణప్రయాణ సమయే కఫవాత పిత్తై: కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే మనస్సు కృష్ణా ఈ క్షణమే నా అనే రాజహంస పాదపద్మాలనే పంజరంలోకి చేరి ఎల్లప్పుడూ నివసించుగాక:. ఎందుకంటే ప్రాణప్రయాణ (మరణ) సమయములో కఫ; వాత; పైత్యములచే నా కంఠం మూసుకుపోయినప్పుడు . నిన్ను స్మరిస్తానో లేదో కదా? - ShareChat

More like this