ShareChat
click to see wallet page
#🥶చలి తుపాను బీభత్సం..ఈ జిల్లాలకు అలర్ట్ జారీ #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
🥶చలి తుపాను బీభత్సం..ఈ జిల్లాలకు అలర్ట్ జారీ - AV తెలుగురాష్ట్రాల్లో పంజా విసురుతోన్నచలి: Cold Wave: ಏಣಿಕಿಸ್ತ್ನ್ನ) ಏಲಿ ముఖ్యంగా ఆదిలాబాద్ వాసులను తెలుగురాష్ట్రాల్లో చలితీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది: ఉదయం; రాత్రిసమయంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతున్నాయి. రోజురోజుకూ పరిస్థితి మరింత చల్లగా మారుతోంది: మరోవైపు ' దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రాబోయే మూడ్రోజుల్లో తెలంగాణలో మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది: చకనిష్టఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది: సాధారణం కంటే ఇక ఆదిలాబాద్ జిల్లా ప్రస్తుతం పెరుగుతున్న చలితీవ్రతో కశ్మీర్ను తలపిస్తోంది: రాష్ట్రంలో  ఎక్కడా లేని విధంగా ఆదిలాబాద్ జిల్లాపై శీతాకాలం పగబట్టిందా అన్నట్లుగా ఇక్కడి వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. తెల్లారింది మొదలు సాయంత్రం వరకు . చలిపైనే చర్చసాగుతోంది గడిచిన నాలుగు రోజులుగా 8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు  నమోదవుతుండగా; ప్రజలు గజగజ వణికిపోతున్నారు చలి ప్రభావం ఇటు మూగ . జీవాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది తాంసీ భీంపూర్ తలమడుగు జైనథ్ మండలాలతోపాటు బోథ్ ఇచ్చోడ; నేరేడిగొండ; బజార్హత్నూరు; ఉట్నూరు మండలాల్లో ఉష్ణోగ్రతలు 8 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో గ్రామీణ ప్రాంతాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామాల్లో చలితీవ్రతతో జనం బెంబేలెత్తిపోతున్నారు ఇప్పటికే చలితో వ్యవసాయానికి ఆయువుపట్టైన మూగజీవాలు చలితో విలవిలలాడుతున్నాయి ఓ పక్క మరోపక్క చలితో మూగజీవాలు సైతం బేజారవుతున్నాయి . కొరత २%० AV తెలుగురాష్ట్రాల్లో పంజా విసురుతోన్నచలి: Cold Wave: ಏಣಿಕಿಸ್ತ್ನ್ನ) ಏಲಿ ముఖ్యంగా ఆదిలాబాద్ వాసులను తెలుగురాష్ట్రాల్లో చలితీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది: ఉదయం; రాత్రిసమయంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతున్నాయి. రోజురోజుకూ పరిస్థితి మరింత చల్లగా మారుతోంది: మరోవైపు ' దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రాబోయే మూడ్రోజుల్లో తెలంగాణలో మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది: చకనిష్టఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది: సాధారణం కంటే ఇక ఆదిలాబాద్ జిల్లా ప్రస్తుతం పెరుగుతున్న చలితీవ్రతో కశ్మీర్ను తలపిస్తోంది: రాష్ట్రంలో  ఎక్కడా లేని విధంగా ఆదిలాబాద్ జిల్లాపై శీతాకాలం పగబట్టిందా అన్నట్లుగా ఇక్కడి వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. తెల్లారింది మొదలు సాయంత్రం వరకు . చలిపైనే చర్చసాగుతోంది గడిచిన నాలుగు రోజులుగా 8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు  నమోదవుతుండగా; ప్రజలు గజగజ వణికిపోతున్నారు చలి ప్రభావం ఇటు మూగ . జీవాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది తాంసీ భీంపూర్ తలమడుగు జైనథ్ మండలాలతోపాటు బోథ్ ఇచ్చోడ; నేరేడిగొండ; బజార్హత్నూరు; ఉట్నూరు మండలాల్లో ఉష్ణోగ్రతలు 8 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో గ్రామీణ ప్రాంతాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామాల్లో చలితీవ్రతతో జనం బెంబేలెత్తిపోతున్నారు ఇప్పటికే చలితో వ్యవసాయానికి ఆయువుపట్టైన మూగజీవాలు చలితో విలవిలలాడుతున్నాయి ఓ పక్క మరోపక్క చలితో మూగజీవాలు సైతం బేజారవుతున్నాయి . కొరత २%० - ShareChat

More like this