ShareChat
click to see wallet page
#✝జీసస్ #📕బైబిల్ వాక్యాలు #📝అనుదిన వాక్యము #యేసుతో నా స్నేహం✝️🛐 #JESUS WHATSAPP STATUS TELUGU
✝జీసస్ - Daily Devotion 2025 డిసెంబర్ 5 యేసే మార్గము {నేనే మార్గమును;  సత్యమును;   జీవమును; తప్ప ఎవడును తండ్రి 0%0%3 ೧9 యొద్దకు రాడు" (యోహాను 14.6)  మనం ఏదైనా ఒక క్రొత్త పట్టణానికి వెళ్ళినప్పుడు మనం వెళ్ళవలసిన అడ్రసుకి దారి తెలియకపోతే ఎవరో ఒకరి సహాయం తీసుకుంటాము ఎవరి సహాయం తీసుకోకుండా వెళ్ళామంటే దారి తప్పిపోతాం   మనకి ఎన్ని తెలివి తేటలున్నా` సరే మనకు ಒಂಲರಿಗೌ తెలియని దారిలో వెళ్ళేటప్పుడు ఎవరి సహాయమైనా తీసుకుంటే మనం వెళ్ళాల్సిన . చోటుకు త్వరగా; సురక్షింతగా వెళ్ళగలము   కేవలం మన తెలివితేటలను నమ్ముకొని ಗಮ್ಫೇಂ' ఇష్టమైన మార్గంలో వెళ్తే . చేరడానికి ఎక్కువ సమయం   పడుతుంది: మనకి అంతేకాక ఏదో ఒక అపాయము సంభవించే అవకాశం ఉంటుంది . "ఒకని యెదుట మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవ సరియైనదిగా కనబడు జీవించేటప్పుడు మన మీద . తీయును , (సామెతలు" ఈ లోకంలో మనం 14:12). మనకున్న అతివిశ్వాసంతో మనం చేసే పనులు మనకు సమంజసంగా కనబడతాయి: మనకంటే తెలివిగలవాళ్ళు ఎవరూ లేరనుకుంటాము:. వెళ్ళేదే సరైన దారి అను  మనం కుంటాము: అందరూ అదే దారిన వెళ్తున్నారు కాబట్టి అదే దారిలో వెళ్ళాలనుకుంటాము: వెళ్ళే దారి విశాలంగా ఉండి లోకమంతా అదే దారిలో వెళ్తుంది: . నాశనమునకు ఆ దారి తీస్తుందని తెలీక గొట్టె కసాయి వాడి వెంబడి వెళ్ళినట్లు మన సొంత ವೌವುತು ದೌರಿ దేవున్ని తెలివితేటలతో వెళ్తాము   అనేకమంది 'లెక్క ದವುನಿ ನವ್ಯಂ చెయ్యకుండా; మాకు అన్నీ తెలుసు అన్నట్లు ఏవేవో చేస్తుంటారు  చివరకు అపజయం  తీసుకోకుందా; ವೌರು   ಎಂಬಿ5ುನ್ನ ದೌರಿ   ಎತ್ಕಜ   ಮುಗುನ್ತುಂದ್ పొందుతారు తెలియదు. దారి ముగింపులో కష్టాలు; నష్టాలు   ఏడుపులు;  పెడబొబ్బలు . ఉంటాయి   దేవుని దగ్గరకు;. దారిలో వెళ్ళే . అనగా జీవమునకు పోయే దారి ఇరుకుగా ఉంటుంది: 58*08m వారు అంటే దేవుని హృదయపూర్వకంగా నమ్మేవారు;   దేవుని మీద ఆధారపడి ఉంటారు. జీవించే వారు కొద్దిమందిగా ఉంటారు: ఇరుకు మార్గములో వెళ్ళడానికి ఎవరూ. ఇష్టపడరు:. దేవున్ని` నమ్ముకొని మన మార్గము ఆయనకు అప్పగిస్తే ఆయనే మనల్ని నడిపిస్తాడు: మనం మార్గము యెహోవాకు అప్పగింపుము; నీవు ఆయనను నమ్ముకొనుము; ఆయన నీ  ಕಾರೃಮು ನಂವಝ್ದುನು " (ಕಿರನಲು 37:5) ಏರಲ್ಕಮೆಂದುನ್ನ) ಅಂಡಿ ದಗ್ಗರತು ವರ್ మనం లంటే యేసు తప్ప వేరే మార్గం లేదు: ఈ లోకంలో జీవించడానికి మనం ఎన్నోమార్గాలు ఎంచుకుంటాము: మనం ఎంచుకున్న మార్గంలో యేసు ఉండడు: యేసు ఉన్న మార్గము  వైపు మనమే వెళ్ళాలి   నేనే మార్గము . అని చెప్పిన యేసు; మనం ఆయన  దగ్గరకు . వస్తామేమోనని ఎదురు చూస్తున్నాడు: ఆయన మార్గములోకి వెళ్దామా వద్దా అని నిర్ణయించు కోవాల్సింది మనమే యేసు మార్గము శ్రేష్టమైనది; సురక్షితమైనది సంతోషం; సమాధానం; మార్గంలో దొరుకుతాయి నీవు నీ జీవితాన్ని సరైన మార్గంలో నడిపించుకోవ . ప్రశాంతత 659 సిద్ధపడితే. నీ మార్గమును ఆయనకు అప్పగించు   నేనే మార్గము  ನಮ್ಮಿ దానికి మార్గములో నడవడానికి నీవు సిద్ధమా? అని చెప్పిన యేసు ఈ లోకంలో జీవించినంత కాలము మేము దారితప్పి పోకుండునట్లు నీళ ప్రభువా; మార్గంలో నడిచి నిన్ను చేరుకొనునట్లు మాకు సహాయం  దయచేయుమని యేసయ్య . నామమున అడుగుతున్నాము తండ్రీ ఆమేన్: Daily Devotion 2025 డిసెంబర్ 5 యేసే మార్గము {నేనే మార్గమును;  సత్యమును;   జీవమును; తప్ప ఎవడును తండ్రి 0%0%3 ೧9 యొద్దకు రాడు" (యోహాను 14.6)  మనం ఏదైనా ఒక క్రొత్త పట్టణానికి వెళ్ళినప్పుడు మనం వెళ్ళవలసిన అడ్రసుకి దారి తెలియకపోతే ఎవరో ఒకరి సహాయం తీసుకుంటాము ఎవరి సహాయం తీసుకోకుండా వెళ్ళామంటే దారి తప్పిపోతాం   మనకి ఎన్ని తెలివి తేటలున్నా` సరే మనకు ಒಂಲರಿಗೌ తెలియని దారిలో వెళ్ళేటప్పుడు ఎవరి సహాయమైనా తీసుకుంటే మనం వెళ్ళాల్సిన . చోటుకు త్వరగా; సురక్షింతగా వెళ్ళగలము   కేవలం మన తెలివితేటలను నమ్ముకొని ಗಮ್ಫೇಂ' ఇష్టమైన మార్గంలో వెళ్తే . చేరడానికి ఎక్కువ సమయం   పడుతుంది: మనకి అంతేకాక ఏదో ఒక అపాయము సంభవించే అవకాశం ఉంటుంది . "ఒకని యెదుట మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవ సరియైనదిగా కనబడు జీవించేటప్పుడు మన మీద . తీయును , (సామెతలు" ఈ లోకంలో మనం 14:12). మనకున్న అతివిశ్వాసంతో మనం చేసే పనులు మనకు సమంజసంగా కనబడతాయి: మనకంటే తెలివిగలవాళ్ళు ఎవరూ లేరనుకుంటాము:. వెళ్ళేదే సరైన దారి అను  మనం కుంటాము: అందరూ అదే దారిన వెళ్తున్నారు కాబట్టి అదే దారిలో వెళ్ళాలనుకుంటాము: వెళ్ళే దారి విశాలంగా ఉండి లోకమంతా అదే దారిలో వెళ్తుంది: . నాశనమునకు ఆ దారి తీస్తుందని తెలీక గొట్టె కసాయి వాడి వెంబడి వెళ్ళినట్లు మన సొంత ವೌವುತು ದೌರಿ దేవున్ని తెలివితేటలతో వెళ్తాము   అనేకమంది 'లెక్క ದವುನಿ ನವ್ಯಂ చెయ్యకుండా; మాకు అన్నీ తెలుసు అన్నట్లు ఏవేవో చేస్తుంటారు  చివరకు అపజయం  తీసుకోకుందా; ವೌರು   ಎಂಬಿ5ುನ್ನ ದೌರಿ   ಎತ್ಕಜ   ಮುಗುನ್ತುಂದ್ పొందుతారు తెలియదు. దారి ముగింపులో కష్టాలు; నష్టాలు   ఏడుపులు;  పెడబొబ్బలు . ఉంటాయి   దేవుని దగ్గరకు;. దారిలో వెళ్ళే . అనగా జీవమునకు పోయే దారి ఇరుకుగా ఉంటుంది: 58*08m వారు అంటే దేవుని హృదయపూర్వకంగా నమ్మేవారు;   దేవుని మీద ఆధారపడి ఉంటారు. జీవించే వారు కొద్దిమందిగా ఉంటారు: ఇరుకు మార్గములో వెళ్ళడానికి ఎవరూ. ఇష్టపడరు:. దేవున్ని` నమ్ముకొని మన మార్గము ఆయనకు అప్పగిస్తే ఆయనే మనల్ని నడిపిస్తాడు: మనం మార్గము యెహోవాకు అప్పగింపుము; నీవు ఆయనను నమ్ముకొనుము; ఆయన నీ  ಕಾರೃಮು ನಂವಝ್ದುನು " (ಕಿರನಲು 37:5) ಏರಲ್ಕಮೆಂದುನ್ನ) ಅಂಡಿ ದಗ್ಗರತು ವರ್ మనం లంటే యేసు తప్ప వేరే మార్గం లేదు: ఈ లోకంలో జీవించడానికి మనం ఎన్నోమార్గాలు ఎంచుకుంటాము: మనం ఎంచుకున్న మార్గంలో యేసు ఉండడు: యేసు ఉన్న మార్గము  వైపు మనమే వెళ్ళాలి   నేనే మార్గము . అని చెప్పిన యేసు; మనం ఆయన  దగ్గరకు . వస్తామేమోనని ఎదురు చూస్తున్నాడు: ఆయన మార్గములోకి వెళ్దామా వద్దా అని నిర్ణయించు కోవాల్సింది మనమే యేసు మార్గము శ్రేష్టమైనది; సురక్షితమైనది సంతోషం; సమాధానం; మార్గంలో దొరుకుతాయి నీవు నీ జీవితాన్ని సరైన మార్గంలో నడిపించుకోవ . ప్రశాంతత 659 సిద్ధపడితే. నీ మార్గమును ఆయనకు అప్పగించు   నేనే మార్గము  ನಮ್ಮಿ దానికి మార్గములో నడవడానికి నీవు సిద్ధమా? అని చెప్పిన యేసు ఈ లోకంలో జీవించినంత కాలము మేము దారితప్పి పోకుండునట్లు నీళ ప్రభువా; మార్గంలో నడిచి నిన్ను చేరుకొనునట్లు మాకు సహాయం  దయచేయుమని యేసయ్య . నామమున అడుగుతున్నాము తండ్రీ ఆమేన్: - ShareChat

More like this