#జీవితసత్యం 🙏 #yes it's true 💯% #💗నా మనస్సు లోని మాట #😃మంచి మాటలు నా నిశ్శబ్ద ప్రేమ నీ కోసమే ...కొన్ని సంవత్సరాలు గడుస్తూ వున్నాయి... అయినా నీవు ఉలకవు.. పలకవు...ఇంతేనా మన జీవితం.మనసుకు ఆహ్లాదం కలిగించే మధురమైన .నీ అభిరుచికి తగ్గట్టుగా నీపోస్టుల పాటలు వింటూ. వుంటే...ఇంకా నీ మీద ప్రేమ చెక్కు చెదరలేదు....అలాగే ఉంది...మోహన రాగంలా నా మదిలో... #✌️నేటి నా స్టేటస్
