ShareChat
click to see wallet page
#✍ఎమోషనల్ కోట్స్ #✍️కోట్స్ #😊పాజిటివ్ కోట్స్🤗 #💪మోటివేషనల్ కోట్స్ #😃మంచి మాటలు
✍ఎమోషనల్ కోట్స్ - నిలకడ కలగాలంటే శబ్దాది విషయాల ఆత్మలో నుంచి మనసు మరలాలి బాహ్యవిషయాల పట్ల ఆసక్తిలేని మనసు అంతర్ముఖమై  ఆత్మయందు స్థిరత్వం పొంది అక్షయ సుఖం  పొందుతుంది అక్షయ సుఖమంటే ఎప్పటికీ నిలిచేది అటువంటి సుఖం ఆత్మలోనే ఉందని గ్రహించక విషయాదులందు తన లభించే సుఖం కోసం మనిషి అర్రులుచాస్తాడుకాని ఇది అశాశ్వతమైనది పైగా   దుఃఖభూయిష్థమైనది అది ప్రతిబింబ   సుఖం బింబభూతమైన సుఖం  ఆత్మయందే నిక్షిప్తమై ఉంది ఆత్మ సుఖమే వస్తువులయందు ప్రతిబింబించి విషయ సుఖంగా వ్యక్తమవుతుంది ఆత్మ సుఖం   అనుభవించాలంటే విషయ సుఖాన్ని త్యాగం చేయడం   తప్పనిసరి విషయేంద్రియ   సంయోగం వల్ల కలిగే సుఖం  నిజమైన సుఖంకాదు పైకి కాస్త సుఖంగా తోచినా లోపల అపారదుఃఖం   నిండిఉంటుంది . కృష్ణ నిలకడ కలగాలంటే శబ్దాది విషయాల ఆత్మలో నుంచి మనసు మరలాలి బాహ్యవిషయాల పట్ల ఆసక్తిలేని మనసు అంతర్ముఖమై  ఆత్మయందు స్థిరత్వం పొంది అక్షయ సుఖం  పొందుతుంది అక్షయ సుఖమంటే ఎప్పటికీ నిలిచేది అటువంటి సుఖం ఆత్మలోనే ఉందని గ్రహించక విషయాదులందు తన లభించే సుఖం కోసం మనిషి అర్రులుచాస్తాడుకాని ఇది అశాశ్వతమైనది పైగా   దుఃఖభూయిష్థమైనది అది ప్రతిబింబ   సుఖం బింబభూతమైన సుఖం  ఆత్మయందే నిక్షిప్తమై ఉంది ఆత్మ సుఖమే వస్తువులయందు ప్రతిబింబించి విషయ సుఖంగా వ్యక్తమవుతుంది ఆత్మ సుఖం   అనుభవించాలంటే విషయ సుఖాన్ని త్యాగం చేయడం   తప్పనిసరి విషయేంద్రియ   సంయోగం వల్ల కలిగే సుఖం  నిజమైన సుఖంకాదు పైకి కాస్త సుఖంగా తోచినా లోపల అపారదుఃఖం   నిండిఉంటుంది . కృష్ణ - ShareChat

More like this