ShareChat
click to see wallet page
🙏🔥!!.ఓం మాతా మహేశ్వరీ దుర్గ భవాని చండీ నారాయణి నమో నమః.!!🔥🙏 ➖➖🕉️➖➖🕉️➖🌷➖🕉️➖➖🕉️➖➖ కళ్యాణ దాయై కళ్యాన్యై ఫలదాయై చ కర్మాణాం ప్రత్యక్షాయై సర్వభాక్తానాం షష్ఠీ దేవ్యై నమో నమః || పూజ్యాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మసు దేవ రక్షణకారిన్యై షష్ఠీ దేవై నమో నమః || శుద్ధసత్వ స్వరూపయై, వందితాయై నృణాం సదా హింసాక్రోధ వర్జితాయై, షష్ఠీ దేవ్యై నమో నమః || ధనం దేహి ప్రియం దేహి, పుత్రాం దేహి సురేశ్వరి మోక్షం దేహి జయం దేహి, యశోదేహి మహేశ్వరి ధర్మం దేహి యశోదేహి షష్ఠీదేవీ నమో నమః || దేహి భూమిం, ప్రజాం దేహి విద్యాం దేహి సుపూజితే కళ్యాణం చ జయం దేహి, విద్యాదేవి నమో నమః || 🌹🌼🌹🌼🌹🌼🌹🌼🌹🌼🌹🌼🌹🌼🌹 #"భక్తి సమాచారం" #🙏🏻భక్తి కోట్స్📝 #🙏భక్తి స్పెషల్ #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status
"భక్తి సమాచారం" - ShareChat

More like this