ShareChat
click to see wallet page
#📅దీపావళి ఎప్పుడు జరుపుకుంటారు – అక్టోబర్ 20 లేదా 21❓ #🎉దీపావళి త్వరలో రాబోతుంది🧨 #🪔దీపావళి పూజన ముహూర్తం సమయం🕰️ #👋విషెస్ స్టేటస్ #🙏శుభాకాంక్షలు
📅దీపావళి ఎప్పుడు జరుపుకుంటారు – అక్టోబర్ 20 లేదా 21❓ - 057220 410 9 ~ దీపావళి @5826 29%.. 21@%.. ఎప్పడు జరుపుకోవాలి . పండితులు 83 'క్లారిటి' దీపావళి ఎప్పుడు? అక్టోబర్ 20 లేదా 21నా? ಲ పండితులు ఏమి చెబుతున్నారు? దీపావళి పండుగను ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజు జరుపుకుంటారు: దృక్ పంచాంగం ప్రకారం ఆశ్వయుజ బహుళ అమావాస్య తిథి అక్టోబర్ 20వ తేదీ సోమవారం సాయంత్రం 3.44 గంటలకు ప్రారంభమవుతుంది. అక్టోబర్ 21వ తేదీ మంగళవారం సాయంత్రం 5.54 గంటలకు ముగుస్తుంది: సాధారణంగా అమావాస్య సమయంలో ఉన్నప్పుడే దీపావళి పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. అందుకే అక్టోబర్ 20, సోమవారం రోజునే దీపావళి పండుగ జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు లక్ష్మీ పూజకు సుముహూర్తం దీపావళి అమావాస్య సాయంత్రం ప్రతిఒక్కరు లక్ష్మీఃపూజ తప్పనిసరిగా చేస్తారు: దృక్ పంచాంగం ప్రకారం దీపావళి అమావాస్య రోజు సాయంత్రం 7.08 గంటల నుంచి 8.18 గంటల వరకు శుభ ముహూర్తంలో ముహూర్తం అని పండితులు చెబుతున్నారు: ఈ లక్ష్మీదేవిని పూజిస్తే సిరిసంపదలు వృద్ధి చెందుతాయని పెద్దలు ಬಬುತುನ್ನಾರು: 057220 410 9 ~ దీపావళి @5826 29%.. 21@%.. ఎప్పడు జరుపుకోవాలి . పండితులు 83 'క్లారిటి' దీపావళి ఎప్పుడు? అక్టోబర్ 20 లేదా 21నా? ಲ పండితులు ఏమి చెబుతున్నారు? దీపావళి పండుగను ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజు జరుపుకుంటారు: దృక్ పంచాంగం ప్రకారం ఆశ్వయుజ బహుళ అమావాస్య తిథి అక్టోబర్ 20వ తేదీ సోమవారం సాయంత్రం 3.44 గంటలకు ప్రారంభమవుతుంది. అక్టోబర్ 21వ తేదీ మంగళవారం సాయంత్రం 5.54 గంటలకు ముగుస్తుంది: సాధారణంగా అమావాస్య సమయంలో ఉన్నప్పుడే దీపావళి పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. అందుకే అక్టోబర్ 20, సోమవారం రోజునే దీపావళి పండుగ జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు లక్ష్మీ పూజకు సుముహూర్తం దీపావళి అమావాస్య సాయంత్రం ప్రతిఒక్కరు లక్ష్మీఃపూజ తప్పనిసరిగా చేస్తారు: దృక్ పంచాంగం ప్రకారం దీపావళి అమావాస్య రోజు సాయంత్రం 7.08 గంటల నుంచి 8.18 గంటల వరకు శుభ ముహూర్తంలో ముహూర్తం అని పండితులు చెబుతున్నారు: ఈ లక్ష్మీదేవిని పూజిస్తే సిరిసంపదలు వృద్ధి చెందుతాయని పెద్దలు ಬಬುತುನ್ನಾರು: - ShareChat

More like this