ShareChat
click to see wallet page
అమావాస్య అనేది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. భూగ్రహం ఇంకా ఇతర ఖగోళ వస్తువులు సమలేఖనంలో ఉండటం అనేది, మరింత ఎరుకతో మరియు ధ్యానస్థితిలో ఉండేందుకు దోహదపడుతుంది. #sadhguru #SadhguruTelugu #diwali #amavasya #spiritual
sadhguru - రేపు అమావాస్య అక్టోబర్ 21 రేపు అమావాస్య అక్టోబర్ 21 - ShareChat

More like this