ShareChat
click to see wallet page
కోటి ప్రమిదల వెలుగులలో 🧡✨ బహు సుందరంగా అగుపించే నీ రూపం నా కనులకెపుడూ అపురూపం మనసును ఎల్లప్పుడును తట్టిలేపే నీ ప్రేమ భావం💕✨ నా మది పాడుకునే ఆనందభైరవి రాగం వెన్నెలవోలె కదలాడు నీ అద్వితీయ సౌందర్యం మదిలో మెదిలే మోహనగీతం అరవిరిసిన మొగ్గలా విరిసిన నీ చిరునవ్వుల సవ్వడులే నా హృదయంలో కురిసే తేనెజల్లులు కలలు కన్న రూపమా🧡✨ వసివాడని పూలసుగంధమా ఏ కవి రాయలేని కావ్యమా నా మనసంతా నీవే ...... ఓ ప్రణయరాగ మధురిమ💕✨ #✍️కవితలు #💘ప్రేమ కవితలు 💟 #🖋️నేటి కవితల స్టేటస్

More like this