నువ్వు నా కనుల ముందు
నుండి వెళ్ళిపోయినా
నా కంటిపాపలో జాబిల్లిలా
నిలిచే ఉంటావు....!!! 🌹🌿
నీవు అలా పలకరించి
వెళ్ళిపోయినా
నీ మాటల పరమళం
నా మనస్సును అంటి పెట్టుకునే ఉంటుంది....!!! 🌹🌿
ఏకాంతవేళలో నీ తలపుల
పారిజాతాలు రాలిపడుతున్నా
నా మనసు పూదోటలో
ఆ పారిజాతాలు పరిమళిస్తూనే
ఉంటాయి....!!! 🌹🌿
నేను భావ కవిత్వ
సముద్రంలో ఈదుతున్నా....
నీకు చెప్పాల్సిన ఆణిముత్యాల్లాంటి
మాటల కోసం
ఇంకా వెతుకుతూనే ఉన్నా.....!!! 🌹🌿 #💌 ఫీల్ మై లవ్ #💝 నీకై ప్రేమతో... #❤️లవ్ కోట్స్✍🏼
