ShareChat
click to see wallet page
#😢ఆస్పత్రిలో షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం, 8 మంది మృతి! #🗞️అక్టోబర్ 6th అప్‌డేట్స్💬 #లేటెస్ట్ న్యూస్ అప్డేట్ #🆕Current అప్‌డేట్స్📢 #📰ప్లాష్ అప్‌డేట్స్
😢ఆస్పత్రిలో షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం, 8 మంది మృతి! - 60003 9 8 రాజస్థాన్ ఆసుపత్రిలో ఘోర లగ్నిప్రమాదం : ఐసీయూలో ఆరుగురు రోగుల మృతి రాజస్థాన్లోని జైపూర్లో ఉన్న సవాయ్ మాన్సింగ్ (ఎస్ఎంఎస్) ఆసుపత్రిలో సోమవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం సంభవించింది: దుర్ఘటనలో ఈ ఆరుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రిలోని ట్రామా ఇంటెన్సివ్ కేర్ చెలరేగినట్లు అధికారులు తెలిపారు: యూనిట్ (ఐసీయూ)లో మంటలు ఆస్పత్రి ట్రామా సెంటర్ ఇన్చార్జ్ డాక్టర్ అనురాగ్ ధాకడ్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు: ట్రామా సెంటర్లోని రెండో అంతస్తులో ఉన్న ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయని ఆయన తెలిపారు: చూస్తుండగానే మంటలు వేగంగా వ్యాపించి; వార్డు మొత్తం విషపూరిత పొగతో నిండిపోయిందని వివరించారు ప్రమాదం జరిగిన సమయంలో ట్రామా ఐసీయూలో 11 మంది; దాని పక్కనే ఉన్న` చికిత్స సెమీ-ఐసీయూలో 13 మంది; మొత్తం కలిపి 24 మంది రోగులు పొందుతున్నారని దాక్టర్ అనురాగ్ చెప్పారు:. చాలామంది కోమాలో వారిలో రని పేర్కొన్నారు. సమాచారం అందిన వెంటనే తమ సిబ్బంది; నర్సింగ్ ఓన్నా అధికారులు; వార్డ్ బాయ్లు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారని ಅನ್ನಾರು: తీసుకుపచ్చి ' సిబ్బంది వెంటనే రోగులను ట్రాలీలపై బయటకు మరో సురక్షిత ಮಾ ప్రాంతానికి తరలించారు: పరిస్థితి అత్యంత విషమంగా వారిలో ಆಯ೧ುಲ ఉండటంతో; వారికి సీపీఆర్ చేసి బతికించడానికి తీవ్రంగా ప్రయత్నించాం: కానీ; మా ప్రయత్నాలు ఫలించలేదు" అని డాక్టర్ అనురాగ్ ఆవేదన వ్యక్తం చేశారు మరణించిన వారిలో నలుగురు పురుషులు; ఇద్దరు మహిళలు ఓన్నా రని తెలివ 60003 9 8 రాజస్థాన్ ఆసుపత్రిలో ఘోర లగ్నిప్రమాదం : ఐసీయూలో ఆరుగురు రోగుల మృతి రాజస్థాన్లోని జైపూర్లో ఉన్న సవాయ్ మాన్సింగ్ (ఎస్ఎంఎస్) ఆసుపత్రిలో సోమవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం సంభవించింది: దుర్ఘటనలో ఈ ఆరుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రిలోని ట్రామా ఇంటెన్సివ్ కేర్ చెలరేగినట్లు అధికారులు తెలిపారు: యూనిట్ (ఐసీయూ)లో మంటలు ఆస్పత్రి ట్రామా సెంటర్ ఇన్చార్జ్ డాక్టర్ అనురాగ్ ధాకడ్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు: ట్రామా సెంటర్లోని రెండో అంతస్తులో ఉన్న ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయని ఆయన తెలిపారు: చూస్తుండగానే మంటలు వేగంగా వ్యాపించి; వార్డు మొత్తం విషపూరిత పొగతో నిండిపోయిందని వివరించారు ప్రమాదం జరిగిన సమయంలో ట్రామా ఐసీయూలో 11 మంది; దాని పక్కనే ఉన్న` చికిత్స సెమీ-ఐసీయూలో 13 మంది; మొత్తం కలిపి 24 మంది రోగులు పొందుతున్నారని దాక్టర్ అనురాగ్ చెప్పారు:. చాలామంది కోమాలో వారిలో రని పేర్కొన్నారు. సమాచారం అందిన వెంటనే తమ సిబ్బంది; నర్సింగ్ ఓన్నా అధికారులు; వార్డ్ బాయ్లు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారని ಅನ್ನಾರು: తీసుకుపచ్చి ' సిబ్బంది వెంటనే రోగులను ట్రాలీలపై బయటకు మరో సురక్షిత ಮಾ ప్రాంతానికి తరలించారు: పరిస్థితి అత్యంత విషమంగా వారిలో ಆಯ೧ುಲ ఉండటంతో; వారికి సీపీఆర్ చేసి బతికించడానికి తీవ్రంగా ప్రయత్నించాం: కానీ; మా ప్రయత్నాలు ఫలించలేదు" అని డాక్టర్ అనురాగ్ ఆవేదన వ్యక్తం చేశారు మరణించిన వారిలో నలుగురు పురుషులు; ఇద్దరు మహిళలు ఓన్నా రని తెలివ - ShareChat

More like this