ShareChat
click to see wallet page
నీ మనసంతా స్వచ్చంగా ఉన్న ఆ మరుమల్లెలను🥀🌿 నా జడలో తురుముతున్న వేళ ఆ మరుమల్లెల పరిమళం ఏవో నీ తాలుకు అందమైన జ్ఞాపకాలను జ్ఞప్తికి తెస్తుంటే కనులేమో కనుకు రాలేదని 🥀🌿 కనురెప్పలను బరువుగా వాలుస్తుంటే విరిసీ విరియని పెదవులపై చిరునవ్వు తొంగిచూస్తుంటే మనసంతా ఏదో లోకంలో విహరిస్తుంటే తదేకంగా చూస్తున్న నువ్వు ఎంతకీ నీ చూపు మరల్చకుంటే ఏమి చేయాలో తోచక 🥀🌿 నా ధ్యాసలోనే పూర్తిగా నిమగ్నమై....... ఈ అందమైన లోకంలో నువ్వే నా చిన్ని ప్రపంచం అని భావిస్తూ నా చుట్టూ ఉన్న ఈ ప్రపంచాన్నే మరచిపోతున్నా🥀🌿 #❤️ లవ్❤️ #💘లవ్ స్టేటస్ #💓లవ్ Whatsapp స్టేటస్

More like this