(No.622)_ఓ కన్నె పువ్వా.. కాటేసి పోనా..
💃ఆ ఆ ఆ... ఆ ఆ ఆ ఆ ఆ ఆ..
ఆ ఆ ఆ ఆ ... ఆ ఆ ఆ ఆ ఆ ఆ..
హా..హా...హా...హా...
🕺ఓ కన్నె పువ్వా.. కాటేసి పోనా..
💃నా తేనే బువ్వా.. భోంచేసి పోరా..
🕺తపన తన మన ఘన అనగా
💃మధనా ధనా ధనా అదే పనిగా..
పెనవేసుకో...
పెనవేసుకో తొణ తీసుకో
చిలకాడని చీకటిలో ఓ..
🕺ఓ కన్నె పువ్వా.. కాటేసి పోనా..
💃నా తేనే బువ్వా..భోంచేసి పోరా..
హా...
హా....
💞Rohit Rithika creations💞
🕺శివ శివా....
ఏంటమ్మ నాలో ఇంత కువ కువా...
💃హర హరా....
అందాలకెందుకింత పెర పెరా....
🕺కనుల నిదుర కరువై
అది పగటి కలల పరమై
💃పరువమేమో బరువై
అది మరువలేని దరువై
🕺ఎల్లకిల్లా పడ్డదమ్మ ఎన్నెల బిల్లా
💃తెల్ల చీర నల్లబోయే పొద్దుటికల్లా
🕺తొలి చూపులో...
తొలి చూపులో చలి కాచుకో
పులకింతల పున్నమి వే..ళా...
ఓ కన్నె పువ్వా.. కాటేసి పోనా..
💃నా తేనే బువ్వా.. భోంచేసి పోరా..
💞Rohit Rithika creations💞
💃చిమ చిమా....
చీరమ్మ కుట్టసాగే ప్రియతమా...
🕺యమ యమా...
యాడుంది నీలో ఇంత ఘుమ ఘుమా..
💃మనసు మసక మసకై
తొలి వయసునడిగె కసికై
🕺వలపు చిలిపి పిలుపై
చెవి కొరికెనిపుడె చెలికై
💃గుగు గుగు గూగు గుగు
గువ్వల చెన్నా
🕺ఉట్టు కొట్టి పెట్టు నాకు
యవ్వన వెన్నా...
💃నడుమందుకో...
నడుమందుకో నడకందుకో
నడిరేతిరి నవ్విన వే..ళా..
🕺ఓ కన్నె పువ్వా...
💃ఆ...
🕺కాటేసి పోనా...
💃ఊ..నా తేనే బువ్వా..భోంచేసి పోరా.
💞Rohit Rithika creations💞
Movie : Abbayi Garu (1995)
Music : M.M.Keeravani
Lyrics : Veturi
Singers : S.P. Balasubramanyam, Chitra
#✨మ్యాజిక్ జంక్షన్✨ #🎧మ్యూజిక్ #✍🏿లిరిక్స్ వీడియోస్🎬 #🤩నా ఫేవరెట్ సాంగ్🎵
