ShareChat
click to see wallet page
#భగవద్గీత
భగవద్గీత - శ్లోకాలు అధ్యాయం 81 12,13 సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్యచ మూర్ద్నా యధాత్మనః ప్రాణమ్ ಆಸ್ಥೀ್ ಯೌಗಿಧೌರಣೌಮು !! ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ | త్యజన్ దేహం యః ప్రయాతి యాతి పరమాంగతిమ్ !! సర్వేంద్రియములను నిగ్రహించి: మనస్సును హృదయమునందే స్థిరముగా నిలిపి అట్లు వశమైన మనస్సుద్వారా ప్రాణములను ಮುೌದ ನ್ೌನಮುನಂದು (ಸಪೌನೌರಮುನಿಂದು) స్థిరమొనర్చిr పరమాత్మధ్యానము నందే నిమగ్నుడై; అక్షర బ్రహ్మస్వరూపమైన ఉచ్చరించుచు; ఓంకారమును ఓంకారమునకు అర్థస్వరూపుడను ಆ నన్ను ' నిర్గుణబ్రహ్మను ఐన చింతించుచు దేహత్యాగ మొనర్చువాడు పరమగతిని (మోక్షమును) పొందును శ్లోకాలు అధ్యాయం 81 12,13 సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్యచ మూర్ద్నా యధాత్మనః ప్రాణమ్ ಆಸ್ಥೀ್ ಯೌಗಿಧೌರಣೌಮು !! ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ | త్యజన్ దేహం యః ప్రయాతి యాతి పరమాంగతిమ్ !! సర్వేంద్రియములను నిగ్రహించి: మనస్సును హృదయమునందే స్థిరముగా నిలిపి అట్లు వశమైన మనస్సుద్వారా ప్రాణములను ಮುೌದ ನ್ೌನಮುನಂದು (ಸಪೌನೌರಮುನಿಂದು) స్థిరమొనర్చిr పరమాత్మధ్యానము నందే నిమగ్నుడై; అక్షర బ్రహ్మస్వరూపమైన ఉచ్చరించుచు; ఓంకారమును ఓంకారమునకు అర్థస్వరూపుడను ಆ నన్ను ' నిర్గుణబ్రహ్మను ఐన చింతించుచు దేహత్యాగ మొనర్చువాడు పరమగతిని (మోక్షమును) పొందును - ShareChat

More like this