#🗞️నవంబర్ 16th ముఖ్యాంశాలు💬
తెలుగు వెలుగు పద్మవిభూషణ్ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా ఘననివాళులు. నిష్పక్షపాత జర్నలిజానికి నూతన ప్రమాణాలు ఏర్పరచి, ఈనాడు సంస్థల ద్వారా సమాజంపై అపూర్వమైన ప్రభావం చూపిన మహనీయుడు ఆయన. వ్యాపారాల్లోనూ ప్రజాహితం, విలువలు, నైతికతను ప్రతిష్టించిన అరుదైన దూరదృష్టి కలిగిన వ్యక్తి రామోజీ గారు. ఆయన జయంతి సందర్భంగా రామోజీ చూపిన మార్గాన్ని శాశ్వత స్ఫూర్తిగా మలచుకుందాం.
#🟡నారా లోకేష్ #తెలుగుయువత✊TDP #🟡తెలుగుదేశం పార్టీ #🟨నారా చంద్రబాబు నాయుడు

