#🗓చరిత్రలో నేడు #📖ఎడ్యుకేషన్✍
🌺 *చరిత్రలో ఈరోజు డిసెంబర్ 09 న* 🌺
🌊 *సంఘటనలు* 🌊
*1946* : భారత రాజ్యాంగ సభ మొదటి సమావేశం జరిగింది
🌕 *జననాలు* 🌕
*1742*: కార్ల్ విల్‌హెల్మ్ షీలే జర్మన్-స్వీడన్ కు చెందిన రసాయన శాస్త్రవేత్త. (మ.1786)
*1868* : రసాయన శాస్త్రవేత్త ఫ్రిట్జ్ హేబర్ జననం (మ.1934).
*1908*: రాంభొట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి, పురాణ ప్రవచకుడు, సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1995)
*1913*: హొమాయ్ వ్యరవాలా, భారతదేశపు మొట్టమొదటి మహిళా ఫోటోజర్నలిస్టు. పద్మవిభూషణ పురస్కార గ్రహీత. (మ.2012)
*1934*: అల్లం శేషగిరిరావు, తెలుగు కథారచయిత. (మ.2000)
*1946*: సోనియా గాంధీ, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు.
*1970*: వి.సముద్ర , తెలుగు చలన చిత్ర దర్శకుడు.
*1975*: ప్రియాగిల్ , హిందీ, తెలుగు,తమిళ , మలయాళం, పంజాబీ, చిత్ర నటి .
*1981*: కీర్తి చావ్లా , తెలుగు, తమిళ ,కన్నడ, చిత్రాల నటి.
*1981*: దియా మీర్జా , నటి, మోడల్, నిర్మాత .
💥 *మరణాలు* 💥
*1943*: కెన్నెత్ కెన్నెడీ, బిషప్
*1986*: వల్లూరి బసవరాజు, హేతువాది, ఆంధ్ర మహాసభ కార్యకర్త, అఖిలభారత కాంగ్రెస్ కమిటీకి కార్యదర్శిగా పనిచేశారు.
*1986*: వెదిరె రామచంద్రారెడ్డి, భూదానోద్యమంలో భూమిని దానంచేసిన మొట్టమొదటి భూస్వామి (జ. 1905)
*2013*: మాదాల నారాయణస్వామి, సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు. (జ.1914)
🪴 *పండుగలు , జాతీయ దినాలు* 🪴
*అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం*
