కర్పూరం:
కర్పూరం చూడటానికి తెల్లగానూ ఉంటుంది,
ముట్టుకుంటే చల్లగానూ ఉంటుంది,
దానిని అంటిస్తేనే సెగలు కక్కుతుంది.
మనిషి కూడా అంతే......
ఎంత సాత్వికమైన తత్వం ఉన్నా
గుండెల్లో మంటలు రేగనంత వరకు
ఓర్పుగానే ఉంటాడు.
మంటలు పుట్టిన మరుక్షణం,
తనలోని మరో మనిషి దర్శనమిస్తాడు..
#✍️కోట్స్ #😊పాజిటివ్ కోట్స్🤗 #😃మంచి మాటలు #✍ జీవితం మీద కోట్స్👌 #💗నా మనస్సు లోని మాట