ShareChat
click to see wallet page
#ఎమ్మెల్యే_ముత్తుములకు_జన్మదిన_శుభాకాంక్షలు_తెలిపిన_ముత్తుముల_అభిమానులు #గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ Muthumula AshokReddy గారి పుట్టినరోజు సందర్భంగా #ముత్తుముల అభిమానులు వారికీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేశారు. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు తన పుట్టినరోజు సందర్బంగా #తిరుపతి వెంకన్న స్వామిని దర్శించుకున్న అనంతరం #కడప జిల్లా #పెంచలకోన గ్రామ సమీపంలోని #రాపూర్ టోల్ గేట్ సమీపంలో ముత్తుముల అభిమానులు దూదేకుల దస్తగిరి, బొర్రా రాఘవేంద్ర యాదవ్, పిడతల రవితేజ మరియు టీడీపీ నాయకులు మూల వెంకటరామిరెడ్డి ఎమ్మెల్యే గారిని కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు..💐💐💐 Giddalur Telugudesam Telugu Desam Party (TDP) #happybirthday #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఆంధ్రా వాయిస్
🏛️రాజకీయాలు - ShareChat

More like this