నేడు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం
ప్రమాదాలకు వెరవక, కష్టనష్టాలకు కృంగక.. గంగమ్మనే నమ్ముకుని బతుకు నావనే కాదు, రాష్ట్రాన్ని అభివృద్ధి తీరాలకు చేర్చేందుకు కృషి చేస్తున్న మత్స్యకారులందరికీ
ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు
#📽ట్రెండింగ్ వీడియోస్📱 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #💪పాజిటీవ్ స్టోరీస్ #📰ఈరోజు అప్‌డేట్స్

