ShareChat
click to see wallet page
సరస్సులో అద్భుత దృశ్యం ఒడిశాలోని చిలికా సరస్సులో టోర్నడో వంటి దృశ్యం ఆవిష్కృతమైంది. దీంతో సరస్సును సందర్శించేందుకు వెళ్లిన పర్యాటకులు ఆశ్చర్యంతో పాటు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ వీడియో వైరలవ్వగా దీనిని వాటర్ స్పౌట్గా వాతావరణ నిపుణులు గుర్తించారు. విశాలమైన నీటి ఉపరితలాలు, సముద్ర ప్రాంతాల్లో ఏర్పడే ఒక వాతావరణ స్థితి అని తెలిపారు. అయితే పర్యాటకులు, మత్స్యకారులు భయాందోళనకు గురైనా వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని పేర్కొన్నారు. #🗞️అక్టోబర్ 11th అప్‌డేట్స్💬 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్
🗞️అక్టోబర్ 11th అప్‌డేట్స్💬 - ShareChat
00:24

More like this