ShareChat
click to see wallet page
హ్యాపీలైప్ #information #నోటి క్యాన్సర్
information - ముప్పు పెరుగుతోంది PIGE 14 /25 5663 రావదానికి కారణాలు క్యాన్సర్ క్యాన్సర్ కేసుల్లో దాదాపు 5 శాతం నుంచి 10 శాతం వరకూ వారసత్వంగానే వస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి . నోటి క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం పొగాకు వాదకం: దీంతో పాటుగా సిగరెట్లు; చుట్టలు; బీడీల వంటివి కాల్టటము; పొగాకు;. పొగాకు కట్టలు; జర్ధా; గుట్కాలను నమలడం వల్ల వీటిలో కలిపే రసాయనాలు క్యాన్సర్కు దారితీయవచ్దు: అదేపనిగా వక్కలు నమలటం వల్ల నోట్లో అతి సూక్ష్మంగా పగుళ్లు ఏర్పడి క్యాన్సర్ బారిన పదే . లవకాశం ఉంటుంది . మద్యపానం క్యాస్సర్కు బలమైన కారకం: మద్యం శరీరంలోకి వెళ్లిన . ಅರ್ದಾಅ ಎಸಿಲಾಲಿಡಿನಾಡಿಗಾ ಮಾರುತುಂದಿ. ಏನಕಿ  50803 క్యాస్సర్ను అవకాశం ఎక్కువగా ఉంటుంది:. కృత్రిమ దంతాలు, కట్టుడు పళ్లు స్థిరంగా లేకపోతే తరచూ బుగ్గలకు . తాకి పళ్ల మధ్య చర్ం పడి, పుండు ఏర్పడొచ్చదు: ఇవి మానకుండా పెద్దగా అయ్యి; క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది: నోరు . పరిశుభ్రంగా లేకపోవడం వల్ల దీర్ఘకాలంగా నోట్లో వాపు ప్రక్రియ (ఇన్" ఫ్లమేషన్)కు దారితీయదంతో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది: హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కే . కాదు; నోటి క్యాన్సర్కు కూదా కారణమే: ఇటీవల . ex దురలవా ఎలాంటి లేని 18-25 ఏళ్ల యువతుల్లోనూ నోటి క్యాన్సర్ కనిపిస్తుందటానికి ఈ వైరసే కారణమని వైద్య పరీక్షల్లో వెల్లదైంది: . ముప్పు పెరుగుతోంది PIGE 14 /25 5663 రావదానికి కారణాలు క్యాన్సర్ క్యాన్సర్ కేసుల్లో దాదాపు 5 శాతం నుంచి 10 శాతం వరకూ వారసత్వంగానే వస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి . నోటి క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం పొగాకు వాదకం: దీంతో పాటుగా సిగరెట్లు; చుట్టలు; బీడీల వంటివి కాల్టటము; పొగాకు;. పొగాకు కట్టలు; జర్ధా; గుట్కాలను నమలడం వల్ల వీటిలో కలిపే రసాయనాలు క్యాన్సర్కు దారితీయవచ్దు: అదేపనిగా వక్కలు నమలటం వల్ల నోట్లో అతి సూక్ష్మంగా పగుళ్లు ఏర్పడి క్యాన్సర్ బారిన పదే . లవకాశం ఉంటుంది . మద్యపానం క్యాస్సర్కు బలమైన కారకం: మద్యం శరీరంలోకి వెళ్లిన . ಅರ್ದಾಅ ಎಸಿಲಾಲಿಡಿನಾಡಿಗಾ ಮಾರುತುಂದಿ. ಏನಕಿ  50803 క్యాస్సర్ను అవకాశం ఎక్కువగా ఉంటుంది:. కృత్రిమ దంతాలు, కట్టుడు పళ్లు స్థిరంగా లేకపోతే తరచూ బుగ్గలకు . తాకి పళ్ల మధ్య చర్ం పడి, పుండు ఏర్పడొచ్చదు: ఇవి మానకుండా పెద్దగా అయ్యి; క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది: నోరు . పరిశుభ్రంగా లేకపోవడం వల్ల దీర్ఘకాలంగా నోట్లో వాపు ప్రక్రియ (ఇన్" ఫ్లమేషన్)కు దారితీయదంతో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది: హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కే . కాదు; నోటి క్యాన్సర్కు కూదా కారణమే: ఇటీవల . ex దురలవా ఎలాంటి లేని 18-25 ఏళ్ల యువతుల్లోనూ నోటి క్యాన్సర్ కనిపిస్తుందటానికి ఈ వైరసే కారణమని వైద్య పరీక్షల్లో వెల్లదైంది: . - ShareChat

More like this