#🧑🤝🧑కపుల్ మీమ్స్😁 #😁ఫన్నీ మీమ్స్😃 #😆ఫన్నీ whatsapp స్టేటస్ #😂మామ నవ్వు మామ😁 #🤣తెలుగు ట్రోల్స్ & మీమ్స్
కుక్కని తప్పించ బోయి బైక్ కంట్రోల్ తప్పి సైడు ఉన్న కాలువలో పడ్డాడు శ్రీనివాస్...*
*కష్టపడి బైటికి చేరాడు*
*అటుగా వస్తున్న ఓ అందమైన అమ్మాయి కారుఆపి దగ్గర కొచ్చింది.*
*బాగానే వుందా? ఏదైనా ప్రోబ్లమా? అని అడిగింది.*
*లేదు...లేదు...నేను బాగానే వున్నట్టున్నాను. అన్నాడు శ్రీనివాస్.*
*పరవా లేదు!!! రండి.. చెక్ చేస్తా!!! మా ఇల్లుఇక్కడికి చాలా దగ్గర,.." అందామె.*
*" థేంక్యూ!!! కానీ మా ఆవిడ ఏమనుకుంటుందో...." అన్నాడతను.*
*"మరోలా అనుకోకండి. నేను నర్స్ ను. ఏవైనా దెబ్బలు తగిలి వుంటే చూసి ట్రీట్ చేస్తాను. అనుకోడానికేముంది.?" అందామె.*
*ఆమె చాలా అందంగా వుంది.*
*శ్రీనివాస్ 'నో ' అనలేక పోయేడు. అయినా అన్నాడు...మా ఆవిడ అస్సలు ఇష్టపడదు...నేనిలా చెయ్యడం.!*
*అయినా ఆమెను చూస్తూ ఏమీ అనలేక, ఆమె ఇంటికి ఇద్దరు వెళ్లారు. చెక్ చేసి పెద్ద ప్రోబ్లమ్స్ యేమీ లేవని కన్ఫర్మ్ చేసిందామె.*
*ఆమె ఇచ్చిన డ్రింక్ తాగాడు. కొద్దిసేపయ్యాక " మా ఆవిడ ఖచ్చితంగా ఫీలవుతుంది. నేను వెళ్తా..!!!" అన్నాడతను.*
*సిల్లీగా వుంది మీరుచెప్పేది...అసలు ఆవిడ కెలా తెలుస్తుంది ? ఆవిడ ఇంటి దగ్గర వుంటుంది కదా అందామే*
*కాదు. ఆవిడింకా కాలువలోనే వుంది అన్నాడు శ్రీనివాస్.*
*నవ్వించే వాడు యోగి...*
*నవ్వే వాడు భోగి...*
*నవ్వని వాడు రోగి..."*
*అన్నారు పెద్దలు*
*మానసిక ఒత్తిడి తగ్గించి, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నవ్వు దోహదపడుతుంది... అందుకే మనస్పూర్తిగా నవ్వుకుందామ్.*
😍😇😂😅