రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కొద్దిసేపటి క్రితం బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి పుట్టపర్తి బయలుదేరారు. బుధవారం గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో కలిసి భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి శత జయంతి వేడుకల్లో పాల్గొంటారు.
#pawan kalyan #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟥జనసేన #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #futurepawanisam
00:19
