#🌅శుభోదయం
గుడ్ మార్నింగ్ అల్ ఫ్రెండ్స్
పైకి కనిపించే అలంకారాని కన్నా.
లోపల వుండే గుణం ముఖ్యం.
విషం తో నిండిన బంగారు పాత్ర కన్నా.
తేనెతో నిండిన మట్టికుండ ఎంతో విలువైనది.
అందుకే లోపల చెడు ఆలోచన పెట్టుకొని
బైటికి తియ్యని మాటలు మాట్లాడే వాళ్ళని అస్సలు నమ్మకండి ఫ్రెండ్స్ ప్లీజ్ 🙏🙏🙏
#✍ జీవితం మీద కోట్స్👌 #✍ఎమోషనల్ కోట్స్ #♥ప్రేమతో శుభోదయం🌄 #😊పాజిటివ్ కోట్స్🤗
![🌅శుభోదయం - ఆదీపిల' వెన్నెల్లో [] [] ఆదీపిల' వెన్నెల్లో [] [] - ShareChat 🌅శుభోదయం - ఆదీపిల' వెన్నెల్లో [] [] ఆదీపిల' వెన్నెల్లో [] [] - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_683685_314049b2_1760147680988_sc.jpg?tenant=sc&referrer=pwa-sharechat-service&f=988_sc.jpg)