ShareChat
click to see wallet page
#🏆పోటీ పరీక్షల స్పెషల్ #current affairs #general knowledge #gk #education 2025 ఫ్రెంచ్ ఓపెన్ విజేత - కార్లోస్ అల్కరాజ్ 📍స్పెయిన్ టెన్నిస్ క్రీడాకారుడు అయిన 22 ఏళ్ల కార్లోస్ అల్కరాజ్ 2025 ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచాడు. 📍పారిస్‌లోని కోర్ట్ ఫిలిప్-చాట్రియర్‌లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌  లో ప్రపంచ నంబర్ 1 ఆటగాడు జానిక్ సిన్నర్‌ ను అల్కరాజ్ ఓడించాడు. 📍ఈ మ్యాచ్ 4-6, 6-7(4), 6-4, 7-6(3), 7-6(2) స్కోర్‌తో అయిదు సెట్లలో ముగిసింది. 📍ఇది ఫ్రెంచ్ ఓపెన్ చరిత్రలో అత్యంత పొడవైన ఫైనల్ మ్యాచ్‌గా నమోదైంది. 📍దాదాపు 5 గంటల 29 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ చరిత్ర సృష్టించింది.
🏆పోటీ పరీక్షల స్పెషల్ - ShareChat

More like this