⭐ రవితేజ ఆల్బమ్స్⭐
🎶సాంగ్ నం:3️⃣2️⃣8️⃣🎵
⭐MM⭐
🎸Creation's🎸
మూవీ నేమ్:(🎞️) కిక్
నటీ నటులు:(👬) రవితేజ,ఇలియానా
సాంగ్ నేమ్:(🎶) దీం తానా నాహిరే సాంగ్
లిరిసిస్ట్:(🎼) సిరివెన్నెల సీతారామశాస్త్రి
సింగర్స్:(🎙️) కే.ఎస్.చిత్ర
మ్యూజిక్ డైరెక్టర్:(🎹) ఎస్.తమన్
డైరెక్టర్:(🎥) సురేందర్ రెడ్డి
దిం తన నహి రే
దిం దిం తన నహి రే
దిం తన నహి రే
దిం దిం తన నహి రే
దిం తన నహి రే
దిం దిం తన నహి రే
దిం తన నహి రే
దిం దిం తన నహి రే
అటు చూడొద్దన్నానా మాటాడొద్దన్నానా
వొద్దొద్దు అంటే విన్నావంటే మనసా
ఎం పర్వాలేదనుకున్నవేమో బహుశా
ఈ తలనొప్పేదైనా
నీ తప్పేంలేదన్న
అయ్యయ్యో అంటారేమో
గానీ మనసా
పడవలసిందేగా నువ్విలా నానా హింస
దిం తన నహి రే
దిం దిం తన నహి రే
దిం తన నహి రే
దిం దిం తన నహి రే
ప్రేమని కదలించావే తోచి తోచని తొలి వయస
ఎందుకు బదులిచ్చావే తెలిసి తెలియని పసి వయసా
అటు చూడొద్దన్నానా మాటాడొద్దన్నానా
వొద్దొద్దు అంటే విన్నావంటే మానస
ఎం పర్వాలేదనుకున్నవేమో బహుశా
మునుపేనాడు ఈ కుర్రాడు పడలేదంటే నీ వెనకాల
వందలు వేలు ఉండుంటారు
మతి చెడలేదే ఇలా వాళ్ళందరి వల్ల
ఎందుకు ఇవాళ్లే ఇంత మాంటెక్కిందో చెప్తావా
ఎం జరిగుంటుందంటే అడిగినవాళ్ళని తిడతావా
అందరి లాగా వాణ్ణి విధుల్లో వదిలేసావా
గుండెల్లో గుమ్మం దాటి వస్తుంటే చూస్తున్నావా
అటు అటు అటు అటుచూడొద్దన్నానా మాటాడొద్దన్నానా
వొద్దొద్దు అంటే విన్నావంటే మనసా
ఎం పర్వాలేదనుకున్నవేమో బహుశా
ఏ దారైన ఏ వేలైన ఎదురవుతుంటే నేరం తనదే
ఇంట్లో వున్నా నిద్దరోతున్న
కనిపిస్తుంటే ఓ చిత్రం నీలో వుందే
ఎవ్వరినని ఎం లాభం ఎందుకు ఎద లయ తప్పిందే
ఎక్కడా ఉందొ లోపం నీతో వయసేం చెప్పిందే
ఆలకో ఉలుకు పాపం వొప్పుకునేందుకు ఇబ్బందే
తనకీ నాకీ కోపం కన్నెగ పుట్టిన న మీద
దిం తన నహి రే
దిం దిం తన నహి రే
దిం తన నహి రే
దిం దిం తన నహి రే
దిం తన నహి రే
దిం దిం తన నహి రే
దిం తన నహి రే
దిం దిం తన నహి రే
⭐ రవితేజ ఆల్బమ్స్⭐
⭐MM⭐
🎸Creation's🎸
#🤩రవితేజ ఫ్యాన్స్🔥 #❤️లవ్ సాంగ్స్🎵 #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵 #🥁తమన్ మ్యూజిక్