సత్యసాయి ధర్మమార్గం అవలంబించండి...
ప్రపంచం గుర్వపడే వేడుకలలో అతిరధ మహారధులు,ధర్మమూర్తులు కలసివచ్చి,ధర్మమార్గాన్ని అవలంబించాలని సమాజానికి సందేశాలు అందిస్తున్న...
శ్రీ సత్యసాయి జన్మదిన వేడుకలను వేదికగా చేసుకొని,ముక్తకంఠంతో కోరుతున్నవేల...
జై సాయిరాం జై జై సాయిరాం....
#మీలో ధర్మాన్ని పాటించే గుణం కలిగి యుండాలి #మీలో ఉన్న మంచి మీమ్ములను కాపాడుతుంది #గర్వంగా జీవించు గర్వం ప్రదర్శించకు #పుట్టినరోజు శుభాకాంక్షలు #శ్రీ వల్లభనేని శివ కోటేశ్వరరావు గారి, కుటుంబ సభ్యులం అందరము, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.

