ShareChat
click to see wallet page
#✍ జీవితం మీద కోట్స్👌 #💑 కపుల్ గోల్స్ #❤నువ్వే నా సంతోషం🤗 #❤నువ్వే నా సంతోషం🤗 #💗నా మనస్సు లోని మాట #bharya bharthala anubandham💑👨‍👩‍👧‍👦
✍ జీవితం మీద కోట్స్👌 - భార్యాభర్తల అనుబంధం గురించి అమృత వాక్యాలు: సృష్టి తీర్చిదిద్దిన అతి గొప్ప కళాఖండం "కుటుంబం' నీకెంత అదృష్టం కలసి వచ్చినా నువ్వెంత కష్టం చేసే నువ్వు వాడివే అయినా నీ భార్య సహకారం లేనిదే యే రంగంలోనూ రాణించలేవు తన భర్త ఆదాయం; ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే: అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కుతినేవాడు. జీవిస్తాడు: కూడా హాయిగా Harini అహంకారి భార్య దొరికితే అంబానీ కూడా సన్యాసంలో కలవాల్సిందే: ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే; ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తే ఇదే మధురమైన బంధం: భార్యకు సేవ చేయడం అంటే బానిసగా బ్రతుకుతున్నామని కాదు అర్థం: బంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం: 4 సంసారం అంటే కలసి ఉండడమే కాదు కష్టాలే  వచ్చినా కన్నీరే ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని కడవరకూ తోడూ వీడకుండా ఉండడం:` భార్యాభర్తల అనుబంధం గురించి అమృత వాక్యాలు: సృష్టి తీర్చిదిద్దిన అతి గొప్ప కళాఖండం "కుటుంబం' నీకెంత అదృష్టం కలసి వచ్చినా నువ్వెంత కష్టం చేసే నువ్వు వాడివే అయినా నీ భార్య సహకారం లేనిదే యే రంగంలోనూ రాణించలేవు తన భర్త ఆదాయం; ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే: అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కుతినేవాడు. జీవిస్తాడు: కూడా హాయిగా Harini అహంకారి భార్య దొరికితే అంబానీ కూడా సన్యాసంలో కలవాల్సిందే: ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే; ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తే ఇదే మధురమైన బంధం: భార్యకు సేవ చేయడం అంటే బానిసగా బ్రతుకుతున్నామని కాదు అర్థం: బంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం: 4 సంసారం అంటే కలసి ఉండడమే కాదు కష్టాలే  వచ్చినా కన్నీరే ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని కడవరకూ తోడూ వీడకుండా ఉండడం:` - ShareChat

More like this