SBI Loan: కేవలం 45 నిమిషాల్లోనే లోన్.. కస్టమర్లకు ఎస్‌బీఐ భారీ శుభవార్త!
SBI SME Digital Business Loans 45-Minute Instant Sanction Transforming MSME Lending in India | దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతూ వస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కేవలం 45 నిమిషాల్లోనే రుణాలు అందిస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.