#helping
🪄✨✨✨✨✨✨✨✨✨🪄
*⚡దీపావళి పండగ శుభాకాంక్షలతో...* 🙏🏿
*ఈ రోజు (20-10-2025)*
*USA లో వుంటున్న,మన ఇండియా ఫ్రెండ్స్ 💐💐 Gade Lakshmi Kantam & Sujatha గార్లు,వారి కుమార్తె Shila Gade గారు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ...*
*చీకట్లను తొలగించి జీవితంలో కొత్త ఆశల్ని నింపి,మాకు అత్యంత సంతోషాలు మరియు శ్రేయస్సును అందించాలని....అనాథలకు,వృదులకు,యాచకులకు,మానసిక వికలాంగులకు భోజనం పాకెట్స్,వాటర్ బాటిల్స్ ఇచ్చి వారి ఆకలిని తీర్చడం జరిగింది.*
👉 *దీపావళి పండగ సందర్భంగా అనాథల ఆకలి తీర్చడానికి ముందుకు వచ్చిన Gade Lakshmi kantam & Sujatha గార్లకు మరియు కుమార్తె Gade Shila(USA) గార్లకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ... చీకట్లను తొలగించి వారి జీవితంలో కొత్త ఆశల్ని నింపి,అత్యంత సంతోషాలు మరియు శ్రేయస్సును అందించాలని కోరుకుంటూ...అనాథల ఆకలి తీర్చడానికి ముందుకు వచ్చిన వారికి ఆర్గనైజేషన్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాము.*🙏
*మీ సహాయం ఇంకొకరికి చేయూత - 8374392941*
*ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ సభ్యులు*
దేవరపల్లి చంద్రశేఖర్,
పొదిలి శశి కుమార్,
గరికముక్కల మూర్ధ,
గడ్డం బ్రహ్మయ్య తదితరులు పాల్గొనడం జరిగింది.
