ShareChat
click to see wallet page
#💗నా మనస్సు లోని మాట #❤నువ్వే నా సంతోషం🤗 #💑 కపుల్ గోల్స్ #barya barthala bandham
💗నా మనస్సు లోని మాట - బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది: ಐೌರವೌಟು ಅನೆದಿ ಅಂದುಲ್ ಒs ಏಜಿ ಮೌತನು. ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి ड॰ ಮುಲ್ಞ ಆ పుస్తకాన్నిచించి వేయకూడదు: భర్తకి భార్యబలం కావాలి. బలహీనత కాకూడదు భార్యకి భర్త భరోసా కావాలి భారం కాకూడదు: భార్యా భర్తల బంధం అన్యోన్యం కావాలి; అయోమయం కాకూడదు: మనసులోని ప్రేమని బాధని కళ్లలో ಮೌಸಿ చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకుమించిన అదృష్టం మరొకటి ఉండదు: Harini అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం అంటే ఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొనుక్కోవడమే: పెళ్లి అంటే ఈడూ-జోడూ, తోడూ-నీడా కష్టం-. సుఖం గురించి కాదు ఇద్దరూ ఐక్యమైపోయి తమని ఉద్ధరించుకొనే ఒక మంచి అవకాశం ప్రతి అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం: కానీ తన మనసు చదివిన భర్త రావడం అదృష్టం: చిరునవ్వులతో కూడిన దంపతులారా మీ అందరికీ శుభాకాంక్షలు : సర్వం శ్రీకృష్ణార్పణమస్తు . బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది: ಐೌರವೌಟು ಅನೆದಿ ಅಂದುಲ್ ಒs ಏಜಿ ಮೌತನು. ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి ड॰ ಮುಲ್ಞ ಆ పుస్తకాన్నిచించి వేయకూడదు: భర్తకి భార్యబలం కావాలి. బలహీనత కాకూడదు భార్యకి భర్త భరోసా కావాలి భారం కాకూడదు: భార్యా భర్తల బంధం అన్యోన్యం కావాలి; అయోమయం కాకూడదు: మనసులోని ప్రేమని బాధని కళ్లలో ಮೌಸಿ చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకుమించిన అదృష్టం మరొకటి ఉండదు: Harini అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం అంటే ఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొనుక్కోవడమే: పెళ్లి అంటే ఈడూ-జోడూ, తోడూ-నీడా కష్టం-. సుఖం గురించి కాదు ఇద్దరూ ఐక్యమైపోయి తమని ఉద్ధరించుకొనే ఒక మంచి అవకాశం ప్రతి అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం: కానీ తన మనసు చదివిన భర్త రావడం అదృష్టం: చిరునవ్వులతో కూడిన దంపతులారా మీ అందరికీ శుభాకాంక్షలు : సర్వం శ్రీకృష్ణార్పణమస్తు . - ShareChat

More like this