ShareChat
click to see wallet page
Via MyTDP App: https://app.mytdpapp.com/share/post/0NMQRF2B36VPA ##cbn ##naralokesh #iTDPVijayawada
#cbn - MyTDP జైల్లో బెదిరింపులా:? చర్యలకు ఆదేశం 12:08 PM, Nov 22nd, 2025 మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన షేక్ దస్తగిరిని జైల్లో బెదిరించిన ఘటనకు సంబంధించి; నాటి కడప  జైలు అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు చేపట్టింది విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించారని; దుష్ప్రవర్తనకు పాల్పడ్డారనే ఆరోపణలపైనాటి సూపరింటెండెంట్ ఐఎన్హెచ్ ప్రకాశ డిప్యూటీ . సూపరింటెండెంట్కె.జవహర్బాబు; డీసీఎస్ డాక్టర్ జి.పుష్పలతపై విచారణకు ఆదేశించింది: MyTDP జైల్లో బెదిరింపులా:? చర్యలకు ఆదేశం 12:08 PM, Nov 22nd, 2025 మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన షేక్ దస్తగిరిని జైల్లో బెదిరించిన ఘటనకు సంబంధించి; నాటి కడప  జైలు అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు చేపట్టింది విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించారని; దుష్ప్రవర్తనకు పాల్పడ్డారనే ఆరోపణలపైనాటి సూపరింటెండెంట్ ఐఎన్హెచ్ ప్రకాశ డిప్యూటీ . సూపరింటెండెంట్కె.జవహర్బాబు; డీసీఎస్ డాక్టర్ జి.పుష్పలతపై విచారణకు ఆదేశించింది: - ShareChat

More like this