ఒబేసిటీతో బాధపడుతున్నారా..? మీకు బెస్ట్ డైట్ ఇదిగో..
నేటి యువతలో పెరుగుతున్న ఊబకాయం తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. మధుమేహం, గుండె జబ్బులను నివారించేందుకు నిపుణులు అధిక పోషకాలు, తక్కువ క్యాలరీలు ఉన్న పండ్లు, కూరగాయలను సిఫార్సు చేస్తున్నారు. నిమ్మకాయ నీరు, దోసకాయ, బ్రోకలీ, నారింజ, టమాటో, క్యారెట్ వంటి ఆహారాలు శరీరానికి మేలు చేసి బరువును అదుపులో ఉంచుతాయి.