#సద్దుల బతుకమ్మ #🌍నా తెలంగాణ #🌼9 రోజుల బతుకమ్మ🎉 #✨సెలబ్రిటీ బతుకమ్మ🌹 #kcr తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి, ఊరూ వాడా ఏకమై ఆటా పాటలతో గౌరమ్మను కొలుస్తూ ప్రకృతిని ఆరాధించే మన బతుకమ్మ పండుగ సందర్భంగా..
తెలంగాణ ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.
#SaddulaBathukamma #Bathukamma
#బతుకమ్మ #సద్దులబతుకమ్మ
