ప్రాజెక్టు చీతా’లో కీలక మైలురాయి!
ఇండియాలో చీతాల పునరుద్ధరణ ప్రయత్నాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 'ప్రాజెక్ట్ చీతా'లో భాగంగా సౌతాఫ్రికా నుంచి తీసుకొచ్చిన వాటికి పుట్టిన 'ముఖి' అనే చీతా తాజాగా ఐదు కూనలకు జన్మనిచ్చింది. దీంతో భారత్లో జన్మించి సంతానోత్పత్తి చేసిన మొట్టమొదటి చీతాగా నిలిచింది. ఇది వన్యప్రాణి సంరక్షణ ప్రయత్నాలకు గొప్ప ప్రోత్సాహకంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోను కేంద్ర పర్యావరణ శాఖ విడుదల చేసింది. #💬నవంబర్ 21st ముఖ్యాంశాలు🗞️ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్
00:27
