ShareChat
click to see wallet page
🌹🌹🌹.... ........... ప్రతి రోజు.. నీతో ఉండాలని ................ ప్రతి నిమిషం నీతో మాట్లాడాలని 🌹🌹🌹🌹🌹🌹ప్రతిసెకండ్. నిన్ను తలవకుండా ఉండలేను ....... ఏ.. జన్మ రుణమో... ఇపుడు ఇలా. నా.. ఎదుట నిలిచావు .......... 🌹🌹వీడని బంధానివి అయ్యావు మరచి పోనీ.. రూపానివి అయ్యావు భగవంతుడు... ఇచ్చిన... నా హృదయం ..... 🌹🌹🌹4గదుల్లో...... నీకై ఒకటి దాచాను అది ఈ రోజు పూరించను... ఇంకా విడదీయలేని.... ఈ మన స్వచ్ఛమైన ప్రేమాను బంధం... ప్రాణం ఉన్నంత వరకు ...... ఇలాగే ఉంటుంది.... అని అనుక్షణం ఆ దేవుడిని కోరుకుంటున్న 🙏😍😍😍😍ప్రాణంగా మారవు... ప్రాణం ఐపోయావు.... ఇంకా ఈ ప్రాణం.. ఈ ఊపిరి నీవే ...... 🌹😍😍ఏ.. శేక్తి విడదీయలేని బందంగా .... మిగిలిపోవాలి... ఈ మన... అనుబంధం 🌹🌹🌹😍😍... నీ.. బంగారు పంజరంలో.. నేనే నీ చిలుకనవ్వాలి 😍😍😜 ........ బంగారు ప్రపంచాన్ని నీ కళ్ళతో నాకు చూపించావు వేలు పట్టి నడిపించావు.... ఆ ఆనందాల.. అమరికలు లేని క్షణాలను ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూ ఆ తియ్యటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ప్రతి క్షణం ఆనందంతో ఆస్వాదిస్తున్న... నా ఈ జీవితం.. మీకే అంకితం 😍😍😍🌹🌹 🌹🌹నన్నింత... ఆనంద డోలికల్లో ఆడించిన నీవు. 🌹నా ఆయుష్షు కూడా పోసుకొని 😍😍నూరేళ్లు వర్దిల్లు ప్రియా 😍😍😍🌹🌹 ...... 🌹నీ....# శ్రీ #❤️ లవ్❤️ #💘లవ్ స్టేటస్ #💓లవ్ Whatsapp స్టేటస్

More like this