కాస్త కష్టం అయినప్పటికీ ఫుడ్స్ లో మొదట అడుగు పడింది.. ఆయిల్ ఆర్డర్స్ ఎలాగో నడుస్తున్నాయి ప్రతి కస్టమర్ కు ధన్యవాదాలు..#శరణ్య_హెర్బల్స్ #హెయిర్_గ్రోత్_ఆయిల్ #50ml,#100ml #200ml #500ml #1లీటర్ లలో లభ్యం.ఇది జట్టు రాలడం ఆపుతుంది,చుండ్రు తగ్గిస్తుంది,స్ట్రెస్ తగ్గిస్తుంది,జుట్టు కుదుళ్ళనుండి ఒత్తుగా పెరిగేలా చేస్తుంది..
2)#anti_white_hair oil.. ఇది తెల్ల జుట్టు కు నివారణ గా పనిచేస్తుంది..
ఇది 100ml లలో లభిస్తుంది
3)#హెయిర్_సీరం 100ml. ఇది జుట్టు మెరిసేలా,ఆరోగ్యంగా దృడంగా ఉండుటకు రెఫ్రెష్మెంట్ గా పనిచేస్తుంది ధర
4)#అమృతదార 10ml. ఇది శ్వాస సమస్యలకు నివారిణి గా దగ్గు,రొంప లకు నివారిణి గా పనిచేస్తుంది..
#సి_విటమిన్ పుష్కలంగా లభించే #ఆమ్లా_క్యాండీ ( ఉసిరి క్యాండీ లు) 400gms లో
#అలోవెరా_షాంపూ.. 100ml లో
#శీకాకాయి_షాంపూ 100ml లో
#టమాటా_పౌడర్ 100gms లో
ఇక హెర్బల్ సోప్స్ చూస్తే
5)#నీమ్ : స్కిన్ ఎలర్జీ కంట్రోల్ చేస్తుంది...
#అలోవెరా: పింపుల్స్, dark spots remover
#చార్కొల్: /చర్మం పైన tan పోగొట్టి ముఖం కాంతివంతంగా చేస్తుంది
#బీట్రూట్ ; /skin whitening
#లావెండర్ : చర్మం మెరిసేలా చేస్తుంది ...
#రోజ్:ఇది ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది
#సాండల్వుడ్..
#రెడ్ వైన్ ;
#మింట్;
10)స్వచ్ఛమైన ఆవు నెయ్యి 1/4 kg లలో కూడా లభ్యం... గేదె నెయ్యి లభిస్తుంది..
11)#గుమ్మడి_వడియాలు..
12)#చల్ల_మిరపకాయలు..
13)#రాగి_బిస్కట్ లు
14)#రవ్వలడ్డు లు
15)#డిష్_వాష్_లిక్విడ్..
16)ఇప్పపువ్వు లడ్డూ లు
17)డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు
18)బేసన్ లడ్డు
19)సున్నుండ లు
20)మిల్లెట్స్ కొర్రలు,సామలు...
21)చకిలాలు
22)మురుకులు
23)సేవు
24)గర్జలు ఇలా అన్ని రకాల పిండి వంటలు ఆర్డర్ పై చేసి ఇవ్వబడును...
Let's chat on WhatsApp! It's a fast, simple, and secure app we can use to message and call each other for free. Get it at
https://whatsapp.#hair
మీ ఆర్డర్స్ కై 8985555945, 7032768471 లకు వాట్స్ అప్ చేయండి..
@హైలైట్
