ShareChat
click to see wallet page
ఆయుర్వేదం వేదాలలోని ఒక భాగం ... అంతేకాదు అనేక ఆయుర్వేద గ్రంథాలను మహర్షులు మనకు అందించారు.. ఇంకా ఎంతో విస్తృతమైన పరిశోధనలు జరగవలసి ఉంది... మానవ మేధస్సుకు అతీతమైన జ్ఞాన సంపద వీటిలో ఉంది.. కానీ మన దేశంలోనే ఎంతో నిరాదరణకు గురి అవుతున్న ఈ అమూల్య జ్ఞానసంపద... విదేశాలకు తరలిపోతుంది... చరక సంహిత ..భాస్కర ప్రణీతము.. వస్తుణ దీపిక... లాంటి ఉద్గ్రంథాలను... కొన్నిటిని మాత్రమే మనం ఇప్పుడు కలిగి ఉన్నాం.. ఇలా జ్ఞాన సంపద కనుమరుగైపోతుంది... #🇮🇳 మన దేశ సంస్కృతి #😮హిస్టరీ అండ్ ఫాక్ట్స్👩‍🏫 #🍃ఆయుర్వేదం #❤I love my India❤ #❤I love my India❤ #💪పాజిటీవ్ స్టోరీస్
🇮🇳 మన దేశ సంస్కృతి - ShareChat
01:10

More like this