Healthy Diet 🥗 అనేది ఏదో 2,3,4 నెలలు చేస్తే సరిపోతుంది అని అనుకోకండి. జీవితాంతం healthy diet తీసుకోవలసిందే.
ప్రతి ఒక్కరూ బ్రతకడానికి డబ్బు 💰 అవసరం. కాబట్టి మనం ఆ డబ్బును ఏదో ఒక పని చేసి సంపాదిస్తూ ఉంటాం.
ఏదో ఒక 2,3,4 నెలలు డబ్బు సంపాదించి, ఇక జీవితాంతం సరిపోతుంది అనుకోలేము కదా. ఆ 2,3,4 నెలలో సంపాదించిన డబ్బు సరిపోదు కదా. కాబట్టి ఓపిక ఉన్నంత కాలం పని చేస్తూ డబ్బు సంపాదిస్తాం.
అలానే Healthy Diet అనేది ఆరోగ్య సమస్యలను తగ్గించుకునేంత వరకు, కాదు కాదు జీవితాంతం , మనం బ్రతికి ఉన్నంత కాలం తీసుకోవలసిందే.
#eat healthy, stay healthy... #EAT HEALTHY AND BE HEALTHY #eat healthy live healthy #ఆరోగ్యమే మహాభాగ్యం #health is wealth

